¡Sorpréndeme!

Pahalgam Attack - పాకిస్థాన్ వెళ్లకపోతే జైలుకు వెళ్లండి | Oneindia Telugu

2025-04-28 25 Dailymotion

Pahalgam Attack - Indian authorities warned that any Pakistanis who remained in India in violation of government orders would be arrested under the 'Immigration and Foreigners Act - 2025'. They also stated that violators could face up to three years in prison, a maximum fine of ₹3 lakh, or both punishments.



Pahalgam Attack- గడచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ మనదేశం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాక్ నుంచి మనదేశానికి చేరుకున్నారు. ఈ నెల 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో పాకిస్థానీయులను ఈ నెల 27 లోగా 'భారత్ను వీడండి' అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.



#PahalgamAttack
#AttariWagahborder
#IndoPak
#IndiaPakistan
#WagahBorder
#DiplomaticTensions

~HT.286~PR.358~CA.43~